29, జూన్ 2012, శుక్రవారం

మనసులొకటే


తడచి బరువెక్కిన రెప్పలు ఎత్తి చూసాను
ఎదురుగా ఉన్న రెండు కళ్ళ నిండానూ దుఃఖ చారికలు
అవును మరి ..
రెండు కళ్ళకీ కలలు,కన్నీళ్లు ఒకటే
కష్ట -సుఖాలు రెండు మనసులకు సమానమే!


3 కామెంట్‌లు:

భాస్కర్ కె చెప్పారు...

nice one, keep writing.
thank you .

కాయల నాగేంద్ర చెప్పారు...

పాట బాగుంది. పాటతోపాటు 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' లా రింగులూ బాగున్నాయి వనజ గారు!

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

బాగుంది అండి... మీ కవిత చదువుతూ ఉంటె జీన్స్ లో సాంగ్ గుర్తుకు వచ్చింది అండి..

జల జల జల...జంటపదాలు
గల గల గల...జంటపదాలు
ఉన్నవిలే... తెలుగులో ఉన్నవిలే....
విడదీయుటయే న్యాయం కాదు...
విడదీసేస్తే వివరం లేదు...
రెండేలే ...రెండు... ఒకటేలే...

రేయి పగలు రెండైనా...రోజు మాత్రం ఒకటేలే
కాళ్ళు ఉన్నవి రెండైనా...పయనం మాత్రం ఒకటేలే
హృదయాలన్నవి రెండైనా...ప్రేమ మాత్రం ఒకటేలే...

క్రౌంచ పక్షులు జంటగ పుట్టును...జీవితమంతా జతగా బ్రతుకును
విడలేవు... వీడి మనలేవు...
కన్ను కన్ను జంటగ పుట్టును...ఒకటేడిస్తే రెండోది ఏడ్చును
పోంగేనా... ప్రేమే చిందేనా...

ఒక్కరు పోయే నిద్దురలో...ఇద్దరు కలలను కంటున్నాం
ఒక్కరు పీల్చే శ్వాసలలో...ఇద్దరు జీవనమంటున్నాం
తాళి కొరకు మాత్రమే...విడి విడిగా వెతుకుతున్నాం...